Breaking

Saturday, 10 June 2023

ఆలోచనలో గొప్పవాడా - Aalochanalo Goppavaadaa

 



Aalochanalo Goppavaadaa song lyrics :


ఆలోచనలో గొప్పవాడా

ఆరాధనా ఆరాధనా

క్రియలయందు శక్తిమంతుడా

ఆరాధనా ఆరాధనా

హోసన్నా ఉన్నత దైవమా

హోసన్నా హోసన్నా హోసన్నా


1.కనుపాపలా కాచువాడా

ఆరాధనా ఆరాధనా

గరుడవలె మోయువాడా

ఆరాధనా ఆరాధనా  ||హోసన్నా||


2.సిలువ చేత రక్షించువాడా

ఆరాధనా ఆరాధనా

రెక్కల క్రింద కప్పువాడా

ఆరాధనా ఆరాధనా  ||హోసన్నా|| 


3.వెదకి నన్ను చూచువాడా

ఆరాధనా ఆరాధనా

దినదినము ఓదార్చువాడా

ఆరాధనా ఆరాధనా  ||హోసన్నా||










No comments:

Post a Comment