Breaking

Saturday, 10 June 2023

ఆవేదన నేనొందను - Aavedana Nenondanu

 


Aavedana Nenondanu song lyrics :


ఆవేదన నేనొందను

అవమానముతో నే కృంగను

ఆనందమే నా జీవితం (2)

నా యేసుని బాహూవులో

హల్లెలూయా హల్లెలూయా (2)

హల్లెలూయా ఆనందమే      ||ఆవేదన||


1.నాకేమి కావలెనో నేనేమి కోరెదనో (2)

నా ఊహలకు ఊపిరి పోసి

కోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైన

నీ కార్యములు ఆశ్చర్యమే (2)       ||హల్లెలూయా||


2.కష్టాల కెరటాల సుడిగుండమందున (2)

కలవరమొంది కృంగిన నన్ను

కరుణతో పరమున చేర్చి శిఖరముపైన నిలిపిన దేవా

కృపలన్నియు కురిపించితివి (2)     ||హల్లెలూయా||













No comments:

Post a Comment