
Aascharya Kaaryamul Cheyunu song lyrics :ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2)అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యమునీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2) ||ఆశ్చర్య||
1.రాత్రంతా వల వేసినా ఫలితమేమి రాలేదుగాయేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెనుజాలరుల మదిలో ఆనందమేయేసుతో పనిలో ఆశ్చర్యమే (2)హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||
2.కనులతో చూసేవి ఉండలేవు చిరకాలంయేసు మాట నిలుచును తరతరాలుతండ్రిలా పోషించి దీవించునుతల్లిలా ఆదరించి ప్రేమించును (2)హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||

No comments:
Post a Comment