Aascharyakarudaa Naa Aalochanakarthavu song lyrics :
ఆశ్చర్యాకరుడా నా ఆలోచన కర్తవు (2)
నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు (2)
1.సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా (2)
నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా
నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||
2.విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు (2)
నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా
నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||
3.చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించె (2)
నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను
నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||


No comments:
Post a Comment